హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అమ్మవారి విగ్రహాలు ఆవిష్కరణ

SKLM: ఆమదాలవలసలోని గల శ్రీ పాలపొలమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రూపాలలో ఉన్న 10 అమ్మవారి విగ్రహాలను స్థానిక MLA రవికుమార్ సతీమణి, మాజీ ఎంపీపీ ప్రమీల ఇవాళ ఆవిష్కరించారు. అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గీత విద్యాసాగర్ ఉన్నారు.