అన్నమయ్య: రాజంపేట నూతన డీఎస్పీగా బి. వెంకట రామయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన రాజంపేటకు బదిలీ అయ్యారు. డీఎస్పీ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
నూతన డీఎస్పీగా బి.వెంకటరామయ్య భాద్యతలు


