హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్ధుటూరుకి నూతన డీఎస్పీ బాధ్యతల స్వీకరణ

KDP: ప్రొద్దుటూరు డీఎస్పీగా బాలస్వామి రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కడప మహిళా పోలీస్ స్టేషన్‌లో, అలాగే కడప ఇన్‌చార్జ్ డీఎస్పీగా విధులు నిర్వహించారు. పోలీసు శాఖలో గతంలో పనిచేసిన అనుభవంతో ప్రొద్దుటూరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే దిశగా ఆయన విధులు నిర్వహించనున్నారు.