NLR: కావలి రూరల్ మండలం, చెన్నాయిపాలెం అరుంధతి వాడకు చెందిన సుమారు 30 మంది జెన్-జీ యువకులు రావూరి మదన్మోహన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. స్థానిక జనసేన నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సుకుమార్ రెడ్డి స్వయంగా యువకులకు పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలోకి జెన్ జీ యువత


