హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా

AKP: రావికమతం మండలం కొమిరి గ్రామ గిరిజనులు, దళితులు,పేదలు ఊర్లోవ రెవెన్యూ పరిధిలో పట్టాల కోసం ఇవాళ వినూత్నంగా వంటావార్పు నిర్వహించి ధర్నా చేశారు. 350 మందికి గతంలో పట్టాలు ఇచ్చినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదన్నారు. సర్వే పూర్తయి 7 నెలలు గడిచినా పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.