హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అప్రోచ్ రోడ్డు వెంటనే వెయ్యాలి'

AKP: నర్సీపట్నం నుంచి  విశాఖపట్నం వెళ్లే దారిలో అల్లూరి సెంటర్ వద్ద చేపట్టిన కల్వర్టు నిర్మాణం అనంతరం అప్రోచ్ రోడ్డు వెయ్యకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గోతులు మయంగా తయారైన దారి వెంట వెళుతున్న వానదారుల కళ్ళల్లో దుమ్ము పడి ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు వేయాలని కోరుతున్నారు.