TPT: రేణిగుంట గ్రామ, పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ సహకరించాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, కార్యదర్శి శ్రీధర్ కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, ఇంటి వద్దకు వచ్చే చెత్త వాహనాల్లోనే వేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి'


