PLD: నరసింగపాడు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు కౌమారీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హారతులు, నైవేద్యాలు సమర్పించారు. కుంకుమ పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కౌమారీ దేవిగా అన్నపూర్ణాదేవి దర్శనం


