హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 15న బహుజన బతుకమ్మ . కరపత్రల ఆవిష్కరణ

PDPL: ఈనెల 15న పెద్దపల్లి అయ్యప్ప ఆలయం వద్ద బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం తెలిపారు. ఆదివారం సాయంత్రం బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విమలక్క, అరుణోదయ కళాకారులు హాజరవుతారని చెప్పారు. విజయవంతం చేయాలని కోరారు