హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపు వద్ద ప్రమాదకరంగా పాత బావి

HNK: ధర్మసాగర్‌ మండలం సోమదేవరపల్లి శివారులో సోమదేవరపల్లి–దామెర రహదారి మూలమలుపు వద్ద పాత బావి ప్రమాదకరంగా మారింది. బావి చుట్టూ గడ్డి, పిచ్చిమొక్కలు పెరగడంతో అది కనిపించడం లేదు. ప్రమాదాలు జరగకుండా బావి చుట్టూ కంచె లేదా ప్రహరీ నిర్మించాలని గ్రామస్థులు, వాహన దారులు కోరుతున్నారు.