SRPT: మోతె మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల హక్కుల సంఘం జిల్లా కోఆర్డినేటర్ లలిత మాట్లాడుతూ.. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా అబ్బాయిలతో సమానంగా ప్రోత్సహించాలన్నారు.
తెలంగాణ
'బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి'


