GNTR: పొన్నూరు పట్టణంలోని ఓ మదరసాలో చదువుకుంటున్న షేక్ ఆదిల్ భాషా (12) ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 7093104311 లేదా 9291695547 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
పొన్నూరులో బాలుడు అదృశ్యం


