ATP: గుంతకల్లు మున్సిపల్ ఛైర్మన్ సీటును బీసీ మహిళకు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వైసీపీ, కూటమి నాయకులు ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులతో సమావేశాలు అవుతున్నారు. గుంతకల్ బీసీ చైర్మన్ సీటు కోసం ఆశావాహులు సంఖ్య భారీగా పెరగుతోంది.
వార్తలు
మున్సిపల్ ఛైర్మన్ సీటు బీసీ మహిళకు కేటాయింపు


