హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ సంచలన ఆరోపణలు

నెల్లూరులో లెగసీ వేస్ట్ పేరుతో రూ.1,200 కోట్ల కుంభకోణం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్సీ పి. చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఐదు నెలల్లోనే చెత్త లెక్కలను రెట్టింపు చేసి, ఇప్పటికే తొలగించిన చెత్తను మళ్లీ లెక్కల్లో చూపిస్తూ తప్పుడు బిల్లులు పొందుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.