హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ గాయత్రి అలంకరణలో బ్రతుకమ్మ దర్శనం

PLD: నరసరావుపేట రెడ్డి నగర్ ఏడవ లైన్‌లో ఏర్పాటుచేసిన బ్రతుకమ్మ వేడుకల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. వేడుకల్లో జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూలు, ఎంపల చెట్లతో బ్రతుకమ్మను అలంకరించి మహిళలు పాటలు పాడుతూ పూజలు నిర్వహించారు.