పనామాలో వరుస భూకంపాలు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా 35 కి.మీ లోతులో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు EMSC తెలిపింది. గత శుక్రవారం సంభవించిన 7.7 భారీ భూకంపం దాటికి 900 భవనాలు కూలిపోగా, 27 మంది గాయపడ్డారు. దీంతో లాస్ శాంటోస్, కోక్లే, హెర్రెరాల్లో తీవ్ర నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.
క్రైమ్
పనామాలో 6.1 తీవ్రతతో భూకంపం


