JGL: రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన తుమ్మల సంజనకు రూ.2.50 లక్షల విలువైన ఎల్వోసీని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురువారం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సంజన వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు ఎల్వోసీ అందించారు.
తెలంగాణ
రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేత


