హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిర్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

MBNR: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. ఇందిర్మ ఇళ్ల పురోగతిపై  గురువారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ళ గ్రౌండింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.