ADB: బతుకమ్మకు గునుగు పూలకు డిమాండ్ ఉండటంతో ఆదిలాబాద్ జిల్లాకు ఇతర జిల్లాల కూలీలు తరలివస్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చినవారు బోథ్, ఇచ్చోడ కేంద్రంగా గుడిహత్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో పూలు సేకరిస్తున్నారు. కట్టలు కట్టి సొంతూళ్లలో అమ్ముతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ఏటా వస్తున్నామని ఓ కూలీ తెలిపారు.
తెలంగాణ
గునుగు పూలతో వలస కూలీలకు ఉపాధి


