హైదరాబాద్: 28°C
తెలంగాణ

లలితా త్రిపుర సుందరిగా వాసవీ మాత

MBNR: జడ్చర్ల పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణతో వెలిగిపోయిన అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.