హైదరాబాద్: 28°C
తెలంగాణ

TSHDC ఛైర్మన్‌గా దూడం వెంకట రమణ

HYD: తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSHDC) ఛైర్మన్‌గా దూడం వెంకట రమణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొని వెంకట రమణకు అభినందనలు తెలిపారు.