హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతినగర్‌లో నీటి సమస్యకు పరిష్కారం

NRML: ఖానాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శాంతినగర్‌లో నీటి సమస్యపై అధికారులు స్పందించారు. స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్‌ సిబ్బంది బోరుబావి పైపులకు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కాలనీవాసులకు నీటి సమస్య తీరింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మహమ్మద్‌ షోయబ్‌ హుస్సేన్‌, తదితరులు పాల్గొన్నారు.