VSP: నేటి నుంచి జీవీఎంసీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించి, 19న నామినేషన్లను పరిశీలిస్తామని కలెక్టర్, ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ తెలిపారు. అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. అలాగే, అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని ఆయన వెల్లడించారు.
వార్తలు
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ


