హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలాంకు చంద్రబాబు, పవన్ నివాళులు

KRISHNA: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా CM చంద్రబాబు , డిప్యూటీ పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. కలాం దేశ అణు, సాంకేతిక రంగాలకు దిశానిర్దేశం చేసిన స్ఫూర్తిదాయక వ్యక్తి అని చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. శాస్త్రీయ ఆలోచన, స్వావలంబనను అలవరచుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.