VSP: జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు 10 జోన్లలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. భీమిలి 1-5, మధురవాడ 6-12, ఈస్ట్ 13-29, సౌత్ 30-45, నార్త్ 46-65, వెస్ట్ 66-82, గాజువాక 83-101, అగనంపూడి 102-106, అనకాపల్లి 107-112, పెందుర్తి 113-120 వార్డులకు ఆయా జోనల్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
10 జోన్లలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు


