హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేటలో పోలీసుల నైట్ పెట్రోలింగ్

PLD: నరసరావుపేట పట్టణంలో ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వన్‌టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.