SKLM:మంత్రి అచ్చెన్నాయుడు నందిగాం మండలంలో పర్యటించి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, గత ఐదేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సమష్టి కృషితో స్థానిక ఎన్నికల్లో ముందుకు సాగాలి


