హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లిమర్ల చైర్మన్ సీటు కూటమి బిజేపికి కేటాయింపు!

KRISHNA: నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్‌ పదవిని కూటమి ప్రభుత్వం బీజేపీకి కేటాయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత ఈ పదవి టీడీపీ లేదా జనసేనకు దక్కవచ్చని భావించినప్పటికీ, బీజేపీకి కేటాయించడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏడో వార్డు కౌన్సిలర్‌గా కొనసాగుతున్న ప్రసాద్‌ మండల అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.