హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి మున్సిపల్ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి ఈయనే..!

GNTR: తెనాలి మున్సిపల్ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా సీనియర్ నేత మద్దాలి శేషాచలం ఖరారయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. శేషాచలం గెలుపు కోసం అందరం సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ స్థానిక నేతలు తెలిపారు.