హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాలూరులో రూ.110 కోట్ల పనులు

సాలూరు నియోజకవర్గంలో రూ.110 కోట్లతో పనులు చేపట్టామని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఒక్కో మండలానికి రూ.20 కోట్లు, పట్టణానికి రూ.30 కోట్లు ఇచ్చామన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్నారు. 12వ వార్డుకు చెందిన సుమారు 100 మంది టీడీపీలో చేరారు.