హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని వన్‌టౌన్ CIగా యుగంధర్

KRNL: ఆదోని వన్‌టౌన్ సీఐగా ఎం. యుగంధర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని CI తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ సేవలను సమర్థవంతంగా అందిస్తామని CI పేర్కొన్నారు.