VZM: గ్రామ పంచాయతీలకు నిర్వహించనున్న రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వ ఉత్తర్వులు నెం.154, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగం ఆదేశాల మేరకు, 12.10.2026న చేపట్టిన ప్రక్రియకు అనుగుణంగా రిజర్వేషన్ల వివరాలను గెజిట్లో ప్రచురించారు.
ఆంధ్రప్రదేశ్
రెండో సాధారణ ఎన్నికలకు రిజర్వేషన్ల ఖరారు


