హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతు ప్రకటన

SKLM: సారవకోట మండలంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు గురువారం ఆయా గ్రామాల ప్రజలు మద్దతు ప్రకటించారు. కేలవలసలో రావాడ గోపాలరావు, పెద్దలంబ గ్రామంలో వంశీకృష్ణ, కుమ్మరిగుంటలో శ్యామసుందర్‌కు గ్రామస్థులు అండగా నిలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు గ్రామస్థుల మద్దతు లభించడం ప్రాధాన్యం చేకూరుచుకుంది.