హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల కోడ్‌ పాటించాలి: ఎస్సై

KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్సై బాల నరసింహులు సూచించారు. ఎద్దులదొడ్డి గ్రామంలో ఎన్నికలపై అవగాహన కల్పించి, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత ఎన్నికలకు పోలీసులకు సహకరించాలని కోరారు.