KDP: సిద్దవటం ఎంపీపీ స్థానం ఓసీ మహిళకు కేటాయించడంతో వైసీపీ నాయకురాలు ఏకుల రాజేశ్వరి రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఎంపీపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలో ఆమె మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా పనిచేశారు. అయితే, పోటీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
సిద్దవటం ఎంపీపీ రేసులో ఏకుల రాజేశ్వరి రెడ్డి?


