రాష్ట్రపతి ముర్ముకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దుష్యంత్ గౌతమ్ను సిక్కిం గవర్నర్గా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంకిత భండారీ హత్య కేసుతో గౌతమ్కు సంబంధం ఉందనే ఆరోపణలున్నాయని.. అలాంటి వ్యక్తిని రాష్ట్ర గవర్నర్గా నియమించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ నియామకాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
వార్తలు
అంకిత కేసు.. రాష్ట్రపతికి రాహుల్ లేఖ


