హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల సర్వసభ్య సమావేశంలో MLA

SRD: నాగల్‌గిద్దలో మండల సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి MLA సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులు, సర్పంచులు, కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. ఇందులో వివిధ శాఖల సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.