JGL: బ్యాంకుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, నలుదిక్కులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుట్ల సీఐ తిరుపతి సూచించారు. గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మేడిపల్లి, భీమారం మండలాల బ్యాంక్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. బ్యాంకుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
తెలంగాణ
'బ్యాంకుల వద్ద కట్టుదిట్టమైన భద్రత'


