హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్ల పంపిణీ

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కొత్తకోటలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు స్వయంగా అందజేశారు. కార్మికుల ఆరోగ్య భద్రతకు కిట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విధి నిర్వహణలో రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల సేవలు అమూల్యమని కొనియాడారు.