హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్‌భవన్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

HYD: లోక్‌భవన్‌లో గురువారం బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. ప్రాంగణమంతా పండుగ శోభ సంతరించుకుంది.