SRPT: సూర్యాపేట టౌన్లో రేపు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ తెలిపారు. అయ్యప్ప గుడి నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు కొత్త విద్యుత్ తీగల పనుల వల్ల రేపు ఉదయం 7.00 నుంచి 10.30 వరకు కరెంట్ కోత విధిస్తున్నామని చెప్పారు. అయ్యప్ప గుడి, పద్మావతి ఫంక్షన్ హాల్ వెనుక, చర్చి కాంపౌండ్, మంజీరా వాటర్ ప్లాంట్ ప్రాంత ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
సూర్యాపేటలో రేపు ఉదయం పవర్ కట్


