KNR: సైదాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా చెల్మెల్ల రాజేశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పైడిపల్లి రవీందర్గౌడ్ ఎన్నికయ్యారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నాయకులకు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
సైదాపూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా రాజేశ్వర్రెడ్డి


