హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో ఎస్‌డీపీఐ అభ్యర్థి మాసూమ్ బాష

NDL: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మకూరు 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ మాసూమ్ బాషను ఎస్‌డీపీఐ ప్రకటించింది. ఆ పార్టీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మొయిన్ తొలి విడత అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని నాయకులు తెలిపారు.