విజయనగరం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోట సునీతను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపిక చేసినట్లు రాష్ట్ర కన్వీనర్ శీరాపు రమేష్ ప్రకటించారు. గురువారం విజయనగరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన విద్యా ప్రమాణాలను అందించడమే తన లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అభ్యర్థిగా కోట సునీత'


