HYD: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా అందించామని ఎమ్మెల్సీ శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడేల కారణంగా రైతులు, పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు.
తెలంగాణ
కేసీఆర్ హయాంలో నిరంతర విద్యుత్: ఎమ్మెల్సీ


