హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. జంతువుల కొవ్వుతో కల్తీ నూనె

TG: నిజామాబాద్ బోధన్‌లో జంతువుల కొవ్వుతో కల్తీ నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. గాంధీనగర్‌లో రహస్యంగా కల్తీ నూనెను నిందితులు తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో టాస్క్‌పోర్స్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. పశువుల ఎముకలు, కొవ్వుతో తయారు చేస్తున్న 900 లీటర్ల నూనెను సీజ్ చేశారు. కల్తీ నూనెను జిల్లా నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి ముఠా తరలిస్తుంది.