GDWL: జోగులాంబ ఆలయ పరిసరాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జోగులాంబ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఆధ్యాత్మిక గీతాలకు చక్కటి అభినయంతో నృత్యాలు ప్రదర్శిస్తున్నారు. కళాకారుల ప్రదర్శనలను వీక్షిస్తున్న భక్తులు, యాత్రికులు పరవశించిపోతున్నారు.
తెలంగాణ
VIDEO: ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు


