ELR: నూజివీడు పట్టణంలో త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా కంచర్ల లవ కుమార్ పేరు ఖరారు అయింది. మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు పార్టీ శ్రేణులతో చర్చించి శుక్రవారం రాత్రి కంచర్ల లవ కుమార్ పేరును ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటించవలసి ఉంది.
ఆంధ్రప్రదేశ్
నూజివీడు వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా లవ కుమార్


