హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం'

ADB: ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని JAC నాయకుడు బొంకంటి సుభాష్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాల సంఘం పాత కమిటీ కాలపరిమితి ముగిసినందున కొత్త కమిటీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోస్టర్ విధానంలో 20 లోపు రెండు స్థానాలను మాలలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.