హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి'

KNR: డీఎంఎఫ్‌టీ, ఎస్‌డీఎఫ్, ఎంపీ ల్యాడ్స్ గ్రాంట్ల కింద మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీపీఓ రామ్ దత్తా రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో జాప్యం వద్దని, పెండింగ్ లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.